ఎమ్మెల్సీ కవిత క్యాన్వాయ్‌లో ప్రమాదం..

మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కే. కవిత కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గురువారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Video Source From:V6 News