తుంగతుర్తి ఎమ్మెల్యే డా!! గాదరి కిషోర్ కుమార్ గారి 40 వ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు చరణ్ అర్జున్ గారు రూపొందించిన కథాగానం – పుట్టిన రోజు ప్రత్యేక పాట, ఈరోజు మండల కేంద్రమైన తిరుమలగిరి లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో స్థానిక TRS పార్టీ నాయకుల చేతుల మీదుగా విడుదలై మారు మ్రోగు తుంది, రాష్ట్ర TRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, తుంగతుర్తి ప్రజలను, మరియు విమర్శకులను సైతం ఆకట్టుకుంటుంది, పూర్తి పాటను TEESMAAR NEWS లో వీక్షించండి