జగత్ మాత రాజగోపురం ప్రతిష్టాపన మహోత్సవములో మంత్రులు

జగత్ మాత జగదాంబ దేవి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన మహోత్సవము మరియు ఎనిమిదవ వార్షికోత్సవంలో మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్, ఇంద్రకరణ్ రెడ్డి,సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీ కవిత,ఎమ్మెల్సీ వీజీ గౌడ్,ఎమ్మెల్యే గోవర్థన్ మరియు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.