సబ్ స్టేషన్ శంఖుస్థాపన చేసిన మంత్రి

సూర్యాపేట జిల్లా:నాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ₹14.5 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ సెంటర్ 1&2 నూతన భవనాలను శంకుస్థాపన చేశారు అనంతరం ₹39 లక్షల రూపాయల వ్యయంతో ధాన్యం ఉత్పత్తుల భద్రపరుచు గోదాం ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు,తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు మరియు TS Transco&Genco చైర్మన్&MD , ప్రభాకర్ రావు గారు TSSPDCL CMD రఘుమారెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.