అమరవీరుల స్మృతి చిహ్నం

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగానికి చిహ్నంగా హైదరాబాద్‌ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో లుంబిని పార్క్ వద్ద ప్రతిష్టాత్మకంగా తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తుంది.