విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి…
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మున్సిపల్ పరిధి అత్వేలి లో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దీపికానర్సింహారెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, కౌన్సిలర్లు, తెరాస పార్టీ మున్సిపల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.