మల్లాపూర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఈరోజు మల్లాపూర్ డివిజన్ లో కోటి రూపాయల వేయం తో వివిధ అబివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్టు,ఈ కార్యక్రమంలో పలువు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారని స్థానిక కార్పోరేటర్ దేవేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు.