లాక్ డౌన్ దిశగా కేంద్రం?

డిసెంబర్ 1 నుండి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్.”కరోనా కేసులు అదుపులోకి రాని కారణంగా మళ్ళీ లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ” సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చక్కర్లు కొడుతుంది. ట్వీట్ ని మార్ఫ్ చేసి ఇలా ఫేక్ న్యూస్ స్ప్రేడ్ చేస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకుంటామని లాక్ డౌన్ పై ఎలాంటి చర్చ జరగలేదని వివరించింది పీ.ఐ.బీ. ప్రస్తుతం దేశంలో అన్ లాక్ 6.0 మార్గదర్శకాలు అమలవుతున్న విషయం విధితమే.