అల్లాపూర్ డివిజన్ లోని పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు మేడ్చెల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని…481.60 రూపాయల వేయం తో శంకుస్థాపన చేశారు.. ఇందులో భాగంగా యూసఫ్ నగర్ హిందూ శ్మశానవాటిక అభివుద్ది పనుల కొరకు 50 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు.మరియు రాజీవ్ గాంధీ నగర్ చౌరస్తా లో .88 లక్షల 50 వేల రూపాయల వ్యయం తో కమిటీ హాల్ మరియు హిందూ స్మశాన వాటిక ముస్లిం శ్మశానవాటిక క్రిస్టియన్ స్మశాన వాటిక అభివృద్ధి పనులు ,కొత్తూరి సీతయ్య నగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర 19 లక్షల వేయం తో సీసీ రోడ్ పనులు , ఆర్ కె సోసిటీ మెయిన్ రోడ్ టెంట్ హౌస్ దగ్గర 30 లక్షల వేయం తో సీసీ రోడ్ పనూలు , అల్లా పూర్ జె కె పాయింట్ దగ్గర 49 .50 లక్షల వేయం తో సీసీ రోడ్ పనుల శంకుస్థాపన మరియు అల్లాపూర్ మెహబూబ్ ఫంక్షన్ హాల్ దగ్గర 35 లక్షల వేయం తో సీసీ రోడ్ పనుల శంకుస్థాపన , పద్మావతి నగర్ పిల్లి దర్గా ఎదురుగ 30 లక్షల వేయం తో సీసీ రోడ్ పనులు శంకుస్థాపన ,మరియు సున్నం చెరువు దగ్గర 15 లక్షల వేయం తో కమిటీ హల్ పనుల శంకుస్థాపన అలాగే గాయత్రీ నగర్ గాంధీ విగ్రహం దగ్గర 61 .50 లక్షల వేయం తో సీసీ రోడ్లు శంకుస్థాపన మరియు గాయత్రీ నగర్ లో 15 లక్షల వేయం తో సీనియర్ సిటిజెన్ కమిటీ హల్ ను వాటర్ ట్యాంక్ పార్క్ వద్ద శంకుస్థాపన మరియు తులసి నగర్ లో 30 లక్షల వేయం తో సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన తదుపరి వివేకానంద నగర్ వార్డ్ ఆఫీస్ ఎదురుగ ఉన్న గల్లీ లో 40 లక్షల వేయం తో సీసీ రోడ్ పనుల శంకుస్థాపన, పర్వత నగర్ ముస్లిం గ్రేవ్ యార్డ్ వద్ద 16 లక్షల 10 వేల రూపాయిల వేయం తో ముస్లిం గ్రేవ్ యార్డ్ అభివృద్ధి పనుల కొరకు శంకుస్థాపన చేసారు ఈ సందర్భం గా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి గల్లీలో ని కూడా ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా నూతన రోడ్లు నిర్మించామని.. పెండింగ్లో ఉన్న పనులకు శంకుస్థాపన నిర్వహించామని తెలిపారు.. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని ఇవి కూడా అతి త్వరలోనే పూర్తి చేసి అల్లాపూర్ డివిజన్ ను నెంబర్ వన్ స్థాయిలో నిలబెడతామని తెలిపారు ఈ కార్యాక్రమం లో ఈ ఈ నాగేందర్ డి ఈ ఆనంద్ , ఏ ఈ రంజిత్ డివిజన్ ప్రెసిడెంట్ ఐలయ్య కో ఆర్డినేట్ వీరారెడ్డి జెనరల్ సెక్రిటరీ పిల్లి తిరుపతి సీనియర్ నాయకులూ సయ్యద్ ఫిరోజ్ భాయ్ సత్యం రహీం మరియు మహిళా అధ్యక్షురాలు పుష్పలత రెడ్డి, బస్తిమరియు కాలనీ అధ్యక్షులు అనుబంధ కమిటీ అధ్యక్షులు వార్డ్ మెంబర్లు ఏరియా సబ మెంబర్లు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు