ఏపీ సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి టీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పురపాలక శాఖామాత్యులు కేటీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.”ప్రజాసేవలో లీనమైన మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి అన్నా” అంటూ కేటీఆర్ తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.