వరద సాయం అందని వారు మీ-సేవాలో పేర్లు, ఇంటి, ఆధార్‌ నంబర్లు నమోదు చేసుకోవాలి :కేటీఆర్

రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదసాయం కింద 4,75,871 కుటుంబాలకు రూ.475 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వరద సాయం అందని వారు మీ-సేవాలో పేర్లు, ఇంటి, ఆధార్‌ నంబర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయం అందిస్తారని వివరించారు. బ్యాంకు ఖాతా నంబరు ఇస్తే నేరుగా సాయం జమచేస్తాం : మంత్రి శ్రీ కేటీఆర్