దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలందరికి,పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకులకు,కార్యకర్తలకు ధన్యవాదములు. మేము ప్రజాతీర్పుని స్వాగతిస్తాం, గెలుపు ఓటములు సహజం,మేము గెలిచినా, ఓడినా ప్రజల మనుషులమే ఎల్లకాలం ప్రజల శ్రేయస్సు కోసం మీ,మన పార్టీ నాయకులు,కార్యకర్తలు అహర్నిషలు శ్రమిస్తూనే ఉంటారు.దుబ్బాక ఓటమికి ఎవరు కూడా కృంగి పోవాల్సిన అవసరం లేదు, ప్రజతీర్పుని స్వాగతించి తదుపరి కార్యచరణ గురించి ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచన చేద్దాం అని, మనం ప్రజా పక్షమే అని మంత్రి అన్నారు.
