మంటలను అదుపు చేసేందుకు కష్టిస్తున్న ఫైర్ సిబ్బంది…

కేపీహెచ్ బీ లైవ్:
కేపీహెచ్ బి కాలనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికి మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది,4 వాహనాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ఉండడంతో మంటలు అదుపులోకి రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.చుట్టూ పక్కల ఉన్న షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు,నివాస భవనాలకు ఈ అగ్ని అంటుకోకుండా అదుపు చేసే ప్రయత్నం జరుగుంది