కొంపముంచిన దీపావళి..?

కేపీహెచ్బీ లైవ్:అగ్నిప్రమాదానికి దీపావళి కారణమయ్యిందా? దీపావళికి పెట్టిన దీపాలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయా? చుట్టూ పక్కల వారి సమాచారం ప్రకారం,రాత్రి 1 గంటల వరకు దీపావళి జరుపుకున్న సిబ్బంది,దీపావళికి వెలిగించిన దీపాలే ఈ ప్రమాదానికి కారణమయ్యాయని తెలుస్తుంది.దీపాలు కరెంట్ తీగలకు అంటుకోవడంతో ఈ మంటలు చెలరేగినట్టు చుట్టూ పక్కన వారు తెలిపారు.ఇదే నిజమా? కాదా? అని తెలియాలంటే వేచి చూడాల్సిందే.