దట్టంగా కమ్ముకున్న పొగ…శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

కేపీహెచ్బీ లైవ్: మంటలను అదుపు చేసే ప్రయత్నానికి దట్టమైన పొగ అంతరాయంగా మారింది. ఇప్పటికే దాదాపు 50 టాంకర్ల నీళ్ళు ఉపయోగించినా ఫలితం లేకపొయింది. బిల్డుంగు కి ఉన్న గ్రిల్ల్స్ ని తొలగించి మంటలని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న ఫైర్ సిబ్బంది. దట్టంగా కమ్ముకున్న స్థానికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.