కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు మృతి

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కటికనేని మధుసూధన్ రావు గారు ఈ రోజు మరణించారు. ఆయన మరణం కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటుని మిగిల్చిందని వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి నియోజకవర్గ ప్రజలు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.