ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభానికి ముహూర్తం ఖరార్

ఖమ్మం,తీస్మార్ న్యూస్:ఖమ్మం జిల్లాలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో 25కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ ను ఈ నెల మొదటివారంలో మంత్రి శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించనున్నారు.