రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం…

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో జరుగుతుంది.ఈ మీటింగ్ లో గ్రేటర్ ఎన్నికలపై
పూర్తి సమీక్ష నిర్వహించి అవలంబించాల్సిన కార్యచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.