గ్రేటర్ ప్రజలకు కే.సీ.ఆర్ వరాలు
  • హైదరాబాద్‌ ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా
  • డిసెంబర్‌ నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు
  • 20 వేల లీటర్ల లోపు నల్లానీటి వినియోగం ఉచితం
  • సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్‌లకు ఉచిత విద్యుత్
  • కరోనా కాలం నుంచి రూ.267 కోట్ల మోటార్‌ వాహన పన్నులు రద్దు
  • ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు మోటార్‌ వాహన పన్ను మాఫీ
  • పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌డీ, ఎల్టీ కేటగిరి విద్యుత్‌ కనెక్షన్లకు..
  • ఆరు నెలల కాలానికి మినిమం డిమాండ్‌ చార్జీ రద్దు
  • రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌ సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ సాయం
  • రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి
  • సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు సవరించుకునేందుకు వెసులుబాటు
  • తాగునీటి అవసరాల కోసం త్వరలోనే కేశవాపురంలో రిజర్వాయర్‌ నిర్మాణ పనులు
    పూర్తి మ్యానిఫెస్టో కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి

TRS-GHMC-Manifesto KCR