ట్రంప్ ఔట్… అమెరికా పీఠం బైడెన్ సొంతం…

ఉత్కంఠకి తెర పడింది..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై జోబైడెన్ విజయం సాధించి అమెరికా అధ్యక్ష పీఠం సొంతం చేసుకున్నాడు.538 ఎలక్టోరోల్ ఓట్లకి గాను 290 బైడెన్,214 ట్రంప్ సొంతం చేసుకున్నారు. అధ్యక్షుడిగా బైడెన్,ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ ప్రమాణం చేయనున్నారు.