జగనన్న జీవ క్రాంతి
తాడేపల్లిగూడెం,తీస్మార్ న్యూస్: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డి “జగనన్న జీవక్రాంతి” పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పలువురు పాల్గొన్నారు.