హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం

హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ సాంకేతిక లోపం కారణంగా ఆలస్యంగా నడుస్తున్నవి.17 నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరుకునే వారు ఇప్పుడు దాదాపుగా 45 నిమిషాలు అవుతున్నా కూడా గమ్యస్థానాలకు చేరుకోలేక పోయాము అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి మెట్రో స్టేషన్ లో దాదాపుగా 5 నిమిషాలు ట్రైన్ నిలిపివేస్తున్నారు ఆఫీసులకు వెళ్ళే వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.