*అనారోగ్యం తో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్*
ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ కాలనీలో నివాసం ఉండే ఆర్. రాజు(68) అనారోగ్యంతో మృతి చెందాడు… విషయం తెలుసుకున్న కార్పొరేటర్ల వెంకటేష్ గౌడ్ బుధవారం కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
*For More Updates & News Follow & subscribe*
Youtube : https://www.youtube.com/teesmaarnews
Facebook : https://www.facebook.com/TeesmaarNews
Twitter : https://twitter.com/TeesmaarNews
Instagram: https://www.instagram.com/teesmaarnews/
Website: https://teesmaarnews.com/