స్వామి కుటుంబానికి అండగా ఉంటాం…:మంత్రి హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గం, దౌల్తాబాద్ మండలం, కొనాయిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కొత్తింటి స్వామి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. కొత్తింటి స్వామి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉంటామని భరోసానిచ్చారు.