బీజేపీది గూండా రాజకీయం:ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ వద్ద బీజేపీ,తెరాస కార్యకర్తలకు మధ్య వివాదం చోటు చేసుకుంది.మంత్రి పువ్వాడ కారులో డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు,కార్యకర్తలు పువ్వాడ వాహనం పై దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుందొ.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.గత 30 ఏండ్లలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని బీజేపీ గూండా గిరి చేస్తుందని ఎమ్మెల్యే మండిపడ్డారు.