కాసేపట్లో గ్రేటర్ నోటిఫికేషన్…

హైదరాబాద్: జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ మరికాసేపట్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.ఉదయం 10:30 గంటలకు ఈసీ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల నోటిఫికేషన్ ని విడుదల చేయనున్నారు. రేపట్నుంచి నామినేషన్స్ స్వీకరించి డిసెంబర్ 1 న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.