గ్యాస్”బండ”

గ్యాస్ సిలీండర్ ధరలు 50 రూపాయలు పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి.చమురు సంస్థల నిర్ణయంతో హైదరాబాద్ లో గ్యాస్ సిలీండర్ ధర రూ.696.50కి చేరింది.ఈ అదనపు భారాన్నీ ప్రభుత్వం రాయితీ కింద భరిస్తుంది.