మాజీ ఆర్మీ కమాండో మృతి

హైదరాబాద్: మాజీ ఆర్మీ కమాండో,శ్రీ సాయి అకాడమీ వ్యవస్థాపకుడు సాయి క్రిష్ణారెడ్డి గుండెపోటుతో మృతిచెందారు.ఎందరో యువకులకు ఆర్మీ ఉచిత శిక్షణ ఇస్తూ,దేశ రక్షణకు వెళ్ళేలా ప్రోత్సహించిన ఆయన అకాల మరణానికి పలువురు విధ్యార్థులు ప్రగాడ సంతాపం తెలిపారు.