12 రౌండ్లు ముగిసే సరికి ఫలితాలు ఇలా ఉన్నాయి

దుబ్బాక:12 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి ఫలితాలు ఇలా ఉన్నాయి,భాజాపా 1997, తెరాసా 1900, కాంగ్రెస్ 2080 ఓట్లు సాధించాయి.