దుబ్బాకలో గెలుపెవరిది?

దేశ ప్రజల చూపు తెలంగాణ దుబ్బాక ఫలితాలపైనే ఉంది. మొదటి రౌండ్ నుండి అధికార టీఆర్ ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు స్వల్ప ఆధిక్యంతో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ప్రస్తుతం ఆరో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది.