14 వ రౌండ్లో ఆధిక్యంలో తెరాసా

దుబ్బాక:14 వ రౌండ్ ముగిసే సరికి తెరాసా అభ్యర్థి 288 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.