వాట్సాప్ కి కాలం చెల్లిందా?

మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే Terms & Policy వస్తుందా?అది యాక్సెప్ట్ చేస్తేనే మీరు వాట్సాప్ వాడుకోవచ్చు.వాట్సాప్ కొత్త నిబంధన ప్రకారం ఫిబ్రవరి 8 లోపు మీరు ఓకే చెప్పకుంటే వాట్సాప్ వినియోగించలేరు.యూజర్స్ డేటాను వాట్సాప్..ఫేస్ బుక్ తో షేర్ చేసుకుంటుంది.వాట్సాప్ కి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని నెటిజన్లు #Deletewhatsapp ట్రెండ్ చేస్తున్నారు.టెలిగ్రాం/సిగ్నల్ వైపు వెళ్లే సమయం ఆసన్నమైందని ట్వీట్లు చేస్తున్నారు.