గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై తగలబడ్డ వాహనం?

సోషల్ మీడియాలో వాహనం తగలబడ్డట్టుగా వైరల్ అవుతున్న వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.ఆ ఘటన కొంతకాలం క్రితం  పూణే నగరంలోని వార్జే బ్రిడ్జిపైన జరిగిందని…ఫేక్ న్యూస్ స్ప్రేడ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.