కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు శ్రీ అహ్మద్ పటేల్ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Chief Minister Sri K. Chandrashekar Rao has expressed shock over the death of senior Congress leader Sri Ahmed Patel. Hon’ble CM recalled his association with Ahmed Patel Ji and conveyed his condolences to members of the bereaved family.