ఎమ్మెల్సీ కూతురి వివాహనికి హాజరైన సీఎం కేసీఆర్

ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కూతురి వివాహానికి హజరై నూతన వధూవరులని ఆశీర్వదించిన సీఎం కేసీఆర్