టీఆర్ఎస్ భారీ బహిరంగసభ

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: హైదరాబాద్ లో వరద బాధితులకు ఇప్పటికే దాదాపుగా 6కోట్ల 56 లక్షల పై చిలుకు 10 వేల రూపాయల సాయం అందించామని సీఎం కేసీఆర్ తెలిపారు. వరద బాధితుల సాయం ఆపోద్దని ఈసీ ని కోరినం అందుకు వాళ్ళు ఒప్పుకున్నరు కానీ కొంత మంది వ్యక్తుల వల్ల ఇది ఆగిపోయిందని,ఎన్నికల తరువాత కూడా ఈ 10 వేల సాయం కొనసాగుతుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు