సీఎం జగన్ ని ఆశీర్వదించిన టీటీడీ అర్చకులు

అమరావతి,తీస్మార్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌కు తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్ధ, ప్రసాదాలను అందింంచారు, ఈ కార్యక్రమంలో టీడీడీ ఛైర్మన్‌ శ్రీ వై వి సుబ్బారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.