సచిన్ మృతి

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:పశ్చిమ బెంగాల్ లోని బెంగాల్ సఫారీ పార్క్ లో చిరుతపులి మరణించింది.ఈ చిరుత పులికి “సచిన్” అని నామకరణం చేసి పార్కులో పెట్టారు.చిరుత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మరణించిందని సఫారీ పార్క్ డైరెక్టర్ బాధల్ దేబ్నాథ్ తెలిపారు.