Bus bay నీ ప్రారంభించిన కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ

కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని బాలానగర్ మెట్రో స్టేషన్ దెగ్గర గల Bus bay నీ ప్రారంభించిన కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ గారు