భాజాపాలో సీట్ల లొల్లి…

కూకట్ పల్లి బీజేపీ ఆఫీస్ ను ధ్వంసం చేసిన బిజెపి నాయకులు…
మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు 30 లక్షలకు ఒక సీటు అమ్ముకొని 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులను పక్కన పెట్టారని ఆగ్రహంతో తో బీజేపీ ఆఫీస్ లో ఫర్నీచర్ ను ధ్వంసం చేసిన కార్యకర్తలు. కిషన్ రెడ్డి డౌన్..డౌన్.. అంటూ   నినాదాలు చేశారు.