హిమాచల్ గవర్నర్ ని కలిసిన కిషన్ రెడ్డి,లక్ష్మణ్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ నేత లక్ష్మణ్ హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయని సోమావారం ఉదయం ఆయన నివాసంలో భేటి అయ్యారు.దత్తాత్రేయని మర్యాద పూర్వకంగా కలిసినట్టు వారు తెలిపారు.