ఎమ్మెల్యే దృష్టికి బస్తీ సమస్యలు…

గాజులరామారం డివిజన్ పరిధిలోని కట్ట మైసమ్మ బస్తీలోని సమస్యలపై గౌరవ ఎమ్మెల్యే వివేకానంద్ గారికి వివరిస్తున్న కార్పొరేటర్ శ్రీ రావుల శేషగిరి గారు.