ప్రధాని కన్నుమూత…

దేశ ప్రధాని మృతి, కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారని బహ్రెయిన్ అధికారిక మీడియా వెల్లడించింది. దశాభ్ధాలుగా దేశ ప్రధానిగా భాద్యతలు నిర్వహిస్తున్న ఆ దేశ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతికి ఆ దేశ ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించింది.