*శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఈరోజు సాయంత్రం 04:00 PM గంటల నుండి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారితో కలిసి గౌరవ ప్రభుత్వ విప్, శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారు రూ . 12 కోట్ల 30 లక్షల 55 వేల నిధులతో శంకుస్థాపనలు చేయనున్నారు.*
వరుస ప్రారంభోత్సవాల వివరాలు:
1. తారనగర్ , వెంకట్ రెడ్డి కాలనీ మరియు తదితర ప్రాంతాలలో రూ.1 కోటి 07 లక్షల 11 వేల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
స్థలం: తారానగర్ లో కరెంటు గోపాల్ , విఠల్ రెడ్డి ఇంటి వద్ద
2.పాపిరెడ్డి కాలనీ , సందయ్య నగర్ మరియు తదితర ప్రాంతాలలో రూ.1 కోటి 25 లక్షల 78 వేల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు, సీసీ రోడ్ల పునరుద్ధరణ పనులు.
స్థలం : వాంబే గృహాల వద్ద గల శివాలయం వద్ద శిలాఫలకం
3. గోపి నగర్ తదితర ప్రాంతాలలో రూ.65.77 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు, సీసీ రోడ్ల పునరుద్ధరణ పనులు.
స్థలం: గోపీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద శిలాఫలకం
4. నెహ్రు నగర్ , ప్రశాంత్ నగర్ మరియు తదితర ప్రాంతాలలో రూ.1 కోటి 22 లక్షల 93 వేల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు, సీసీ రోడ్ల పునరుద్ధరణ పనులు.
స్థలం: అభిరుచి హోటల్ వెనక వైపున ప్రశాంత్ నగర్ రోడ్డునం.1 లో
5.ఆదర్శ్ నగర్ లో రూ.57.30 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు, సీసీ రోడ్ల పునరుద్ధరణ పనులు.
స్థలం: ఆదర్శ్ నగర్ రోడ్డు నం 3 ఎంట్రెన్స్
6. భాగ్య నగర్ కాలనీ లో రూ.100.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
స్థలం : చిరెక్ పబ్లిక్ స్కూల్ వద్ద
7.శ్రీ రామ్ నగర్ లోని తదితర ప్రాంతాలలో రూ.2 కోట్ల 36 లక్షల 30 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
స్థలం: బేగ్ సర్ ఇంటి వద్ద గల్లీ చివరలో..
8. శ్రీ రామ్ నగర్ B బ్లాక్ లో రూ.2 కోట్ల 40 లక్షల 20 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు.
స్థలం: టెంపుల్ ట్రీ అపార్ట్ మెంట్ వద్ద
9. శ్రీ రామ్ నగర్ C బ్లాక్ లో రూ.1 కోటి 75 లక్షల 16 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది.
స్థలం: సాయిబాబా ఆలయం లైన్ లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలతో శంకుస్థాపన చేయనున్నారు.
కావున శేరిలింగంపల్లి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనవి.
కార్పొరేటర్ వార్డు కార్యాలయం శేరిలింగంపల్లి డివిజన్.