అమరజీవికి ఏపీ సీఎం నివాళి
అమరావతి,తీస్మార్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా  ఆయన  చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు.