సిగరేట్ తాగుతున్నారా అయితే ఇది చదవండి…

హైదరాబాద్,తీస్మార్ న్యూస్: సిగరేట్ అలవాటు ఉంటే ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగాలకి అనర్హులను చేస్తూ కొత్త నిబంధన తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఘార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది.ప్రభుత్వ ఉద్యోగం కావాల్సిన వ్యక్తులు ధూమపానానికి దూరంగా ఉండాలని,ఉద్యోగం వచ్చిన తరువాత కూడా ధూమపానమ చేయమని అఫిడవిట్ లో జత చేయాలని తెలిపారు.