అగ్గికి బుగ్గి…

కేపీహెచ్ బి కాలనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో లక్షల సంఖ్యలో నష్టం జరిగినట్టు తెలుస్తుంది.ప్లాస్టిక్ అధిక భాగంలో ఉండడంతో మంటలను ఆర్పడం పెద్ద సవాలుగా మారింది. అగ్నిప్రమాదం తెల్లవారు జామున నాలుగు గంటలకు జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాద స్థలానికి ఇరువైపులా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్,ఆసుపత్రులు ఉండడంతో పాటు, చుట్టూ నివాస భవనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్ల సహయంతో మంటలు ఆర్పే ప్రయత్నం ఐతే చేస్తున్నారు.ఈరోజు ఆదివారం అవ్వడంతో ప్రజల రద్దీ కూడా తక్కువగా ఉంది.
మినిట్ టూ మినిట్ అప్ డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ తీస్మార్ న్యూస్