• తెలంగాణ రాష్ట్రంలో 20 వేల 761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న అమెజాన్ • తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న అమెజాన్ • హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ • ప్రతీ అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు • 2022 సంవత్సర తొలి ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ • అమెజాన్...
Author: Team Teesmaar News (Team Teesmaar News )
ట్రంప్ కి చుక్కెదురు…
అమెరికాలో ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి, నువ్వా-నేనా అంటూ సాగుతున్న ఈ పోరులో ట్రప్ వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమలో అమెరికాలోని మిచిగాన్ లో బ్యాలెట్ డ్రాప్ బాక్స్ల వీడియోను యాక్సెస్ చేయలేదని ఓట్ల లెక్కింపును ఆపాలని ట్రంప్ వేసిన ఫిటిషన్ ని తిరస్కరించామని న్యాయమూర్తి తెలిపారు.
జనవరిలో మోగనున్న నగరపాలక ఎన్నికల నగారా…
2021 జనవరి నెలాఖరులో మహనగరపాలకమండలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికలు జనవరి నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహించాలనే యోచనలో ఉంది.ఈ మేరకు తాజా ప్రతిపాదికను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నట్తు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు, ఇప్పటికే ఓటర్ల తుది జాబితా షెడ్యూల్ కూడా విడుదల చేశారు.ఓటర్ల జాబితా విడుదల చేసిన తరువాత ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం...
కానిస్టేబుల్ చేసిన పనికి మంత్రి ఏమన్నాడో తెలుసా..?
హైదరాబాద్ ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కి ముందు పరుగెత్తి ట్రాఫిక్ క్లియర్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ గురించి రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి హరీష్ రావు ఏమన్నారంటే “మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది” అని మంత్రి హరీష్ రావు తెలిపారు .
Hyderabad gets its newest landmark! Elated to announce that the world’s biggest
OnePlus Store has been unveiled in Hyderabad. Big congratulations to the OnePlus India team & looking forward to visiting this store soon: Minister KTR
ఆర్ఆర్ఆర్ లో జూనియర్ కి జోడీగా ఛాన్స్ కొట్టేసిన తెలుగు హీరోయిన్?
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో నందమూరి తారక రామారావు కి జోడీగా ఐశ్వర్య రాజేష్ కి నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తారక్ కి జోడీగా హాలీవుడ్ నటి ఓలీవియా మోరీస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.భీం ని ప్రేమించే గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్యని తీసుకుంటున్నట్తు తెలుస్తుంది,చిత్ర బృందం నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు.