Home Teesmaar News

Author: Teesmaar News

Post
90 శాతం ప్ర‌భావంత‌మైన వ్యాక్సిన్ త‌యారు చేశాం: ఫైజ‌ర్

90 శాతం ప్ర‌భావంత‌మైన వ్యాక్సిన్ త‌యారు చేశాం: ఫైజ‌ర్

హైద‌రాబాద్‌: ఫైజ‌ర్‌, బ‌యోఎన్‌టెక్ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం ప్ర‌భావంతంగా ఉన్న‌ట్లు తేలింది. ఈ విష‌యాన్ని ఫైజ‌ర్ సంస్థ ప్ర‌క‌టించింది.  మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ ఆధారంగా ఈ విష‌యం తేట‌తెల్ల‌మైంది. రెండ‌వ డోసు ఇచ్చిన ఏడు రోజుల త‌ర్వాత రోగుల్లో కోవిడ్‌కు వ్య‌తిరేక ర‌క్ష‌ణ శ‌రీరంలో డెవ‌ల‌ప్ అయిన‌ట్లు గుర్తించారు.  తొలి డోసు ఇచ్చిన 28 రోజుల త‌ర్వాత కూడా ఈ తేడా క‌నిపించిన‌ట్లు ఆ రెండు కంపెనీలు వెల్ల‌డించాయి.  కోవిడ్...

Post
హైద‌రాబాద్‌లో 137 లింక్ రోడ్లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌లో 137 లింక్ రోడ్లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ అభివృద్ధిలో భాగంగా మొత్తం 137 లింక్ రోడ్ల‌ను ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇవాళ రెండు లింక్ రోడ్ల‌ను ప్రారంభించుకుంటున్నామ‌ని తెలిపారు. మొద‌టిద‌శ‌లో 35 లింక్ రోడ్ల నిర్మాణాలు వివిధ ద‌శల్లో ఉన్నాయ‌న్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ. 313కోట్ల 65 ల‌క్ష‌లు మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తున్నామ‌ని తెలిపారు. మ‌రో 100 లింక్ రోడ్ల‌ను అభివృద్ధి చేయ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా 137 లింక్...

Post
తెలంగాణపై ఇంత వివక్షా!

తెలంగాణపై ఇంత వివక్షా!

– హైదరాబాద్‌కు మోదీ సాయమెందుకు చేయరు? – కర్ణాటక, గుజరాత్‌కు 4 రోజుల్లోనే ఇచ్చారుగా – వరద నష్టంపై సీఎం కేసీఆర్‌ లేఖరాసి 25 రోజులైనా కేంద్రం ఒక్కరూపాయి ఇవ్వలేదు – నలుగురు బీజేపీ ఎంపీలు నాలుగు పైసలు తేలేదు.. బీజేపీ, కాంగ్రెస్‌ది బురద రాజకీయం – క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచాం.. తక్షణ సాయంగా 550 కోట్లు విడుదలచేశాం – 4.30 లక్షల కుటుంబాలకు వరద సాయం.. మరో 100 కోట్లు కేటాయించేందుకూ సిద్ధం...

Post
తెలంగాణ సీఎం కేసీఆర్ దూరదృష్టి తో రూపుదిద్దుకుంటున్న సెక్రటేరియట్, భారత దేశం  అబ్బురపడేలా,తెలంగాణ ఖ్యాతిని చాటేలా నూతన భవనం

తెలంగాణ సీఎం కేసీఆర్ దూరదృష్టి తో రూపుదిద్దుకుంటున్న సెక్రటేరియట్, భారత దేశం అబ్బురపడేలా,తెలంగాణ ఖ్యాతిని చాటేలా నూతన భవనం

ఆర్ అండ్ బి అధికారులు, వర్క్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేయాలి ప్రతివారం నేను స్వయంగా సైట్ కు వచ్చి పనులను పర్యవేక్షిస్తా హైదరాబాద్ : నూతన సచివాలయ నిర్మాణ పనులపై ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో గురువారం సంబంధిత శాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ… “గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 12 నెలల్లో సెక్రటేరియట్ బిల్డింగ్ పనులు పూర్తి కావాలి. మొత్తం బిల్డింగ్...

Post
ప్రజలకు మెరుగైన మౌళికవసతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం..

ప్రజలకు మెరుగైన మౌళికవసతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం..

శ్రీ.అరేకపూడి గాంధీ గారు.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి దిశనిర్దేశంలో పక్క ప్రణాళికతో ముందుకు సాగుతుందని,మాదాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి,మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.. మాదాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం (రూ.10కోట్ల.78.లక్షల.80వేలతో) మంజూరైన పనులకు శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ.అరేకపూడి గాంధీ గారు,జి.హెచ్.ఎం.సి అధికారులు డీఈ.శ్రీమతి.శ్రీ.రూప...

Post
అభిమానం,ఆధారణ అనేది కొందరికి కోట్లు ఖర్చు పెట్టిన రాదు… కానీ ఇలాంటి అభిమానం మాత్రం మన రామన్న కే స్వంతం…

అభిమానం,ఆధారణ అనేది కొందరికి కోట్లు ఖర్చు పెట్టిన రాదు… కానీ ఇలాంటి అభిమానం మాత్రం మన రామన్న కే స్వంతం…

అభిమానం,ఆధారణ అనేది కొందరికి కోట్లు ఖర్చు పెట్టిన రాదు… కానీ ఇలాంటి అభిమానం మాత్రం మన రామన్న కే స్వంతం…

Post
‘సంధ్య’ స్పూర్తితో ‌మైనింగ్ రంగంలోకి మహిళలు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

‘సంధ్య’ స్పూర్తితో ‌మైనింగ్ రంగంలోకి మహిళలు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తొలిసారిగా అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికేట్ సాధించిన యువతి రాసకట్ల సంధ్యను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మైనింగ్ రంగంలో మహిళలకు అవకాశాలు కల్పించాలని అనేక సార్లు పార్లమెంటు లో కొట్లాడిన కల్వకుంట్ల కవిత దేశంలోనే తొలిసారిగా అండర్‌ గ్రౌండ్‌ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికేట్ సాధించిన యువతి రాసకట్ల సంధ్యను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన సంధ్య‌‌.‌....

Post
తెలంగాణ అగ్ర రచయిత దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి

తెలంగాణ అగ్ర రచయిత దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి

దాశరథి కృష్ణమాచార్య (22.07.1925 -05.11.1987) తల్లిదండ్రులు: వేంకటమ్మ,వేంకటరంగాచార్యులు. స్వస్థలం: ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా చినగూడూరు గ్రామం. తెలంగాణలో జన్మించిన , గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు.“ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్ బడగొట్టి, మంచి మాగాణములన్ సృజించి, ఎముకల్ నుసిచేసి, పొలాలు దున్ని, భోషాణములన్ నవాబుకు స్వర్ణము నిండిన రైతుదే తెలంగాణము రైతుదే; ముసలి నక్కకు రాజరికంబు దక్కునే” – అంటూ గర్జించి, హైదరాబాద్ సంస్థాన విముక్తి మహెూద్యమంలో దూకి, నిజాం నవాబు అలీఖాన్ ను ఎదిరించి, తెలంగాణ...

Post
హామీలన్నీ పూర్తి చేస్తున్నాం..  రంగారెడ్డి నగర్ డివిజన్ లో రూ.1.80 కోట్ల అభివృద్ధి పనుల శంఖుస్థాపనలో ఎమ్మెల్యే..

హామీలన్నీ పూర్తి చేస్తున్నాం.. రంగారెడ్డి నగర్ డివిజన్ లో రూ.1.80 కోట్ల అభివృద్ధి పనుల శంఖుస్థాపనలో ఎమ్మెల్యే..

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో కోట్ల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గురుమూర్తి నగర్, ఇందిర గాంధీ నగర్, రంగారెడ్డి నగర్, పంచశీల కాలనీ లలో రూ.1.80 కోట్లతో నూతనంగా చేపడుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు...

Post
జనవరిలో గ్రేటర్ ఎన్నికలు, GHMC తెరాస నేతల  మనోభావాల పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం

జనవరిలో గ్రేటర్ ఎన్నికలు, GHMC తెరాస నేతల మనోభావాల పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం

వరద సహాయ పనుల్లో అవకతవకలకు గానూ వరదబాధితుల ఆగ్రహావేశాలను చవిచూస్తున్న తెరాస పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఇప్పట్లో గ్రేటర్ ఎన్నికల జోలికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలు జరపాలనే అంశంపై టీఆర్‌ఎస్‌ పునరాలోచనలో పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల సంభవించిన వరద నష్టం నుంచి నగరవాసులు పూర్తిగా కోలుకోకముందే ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు వరద సహాయక చర్యల్లో తలమునకలై ఉన్న అధికార...

  • 1
  • 2